నార్నే నితిన్‌, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు) | Mad Movie Fame Narne Nithin Engagement With Shivani, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

Narne Nithin Engagement Photos: నార్నే నితిన్‌, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)

Published Sun, Nov 3 2024 7:05 PM | Last Updated on

narne nithin engagement ceremony Photos1
1/16

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌చంద్ర పెళ్లి పీటలెక్కనున్నారు.

narne nithin engagement ceremony Photos2
2/16

నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో ఈ ఆదివారం నిశ్చితార్థం జరిగింది.

narne nithin engagement ceremony Photos3
3/16

హైదరాబాద్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది.

narne nithin engagement ceremony Photos4
4/16

శివాని నెల్లూరు జిల్లాలో రాజకీయ కుటుంబ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

narne nithin engagement ceremony Photos5
5/16

హీరో వెంకటేష్‌ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట.

narne nithin engagement ceremony Photos6
6/16

నార్నే నితిన్‌ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వారి కుమారులు అభయ్‌, భార్గవ్‌లు సందడిగా కనిపించారు.

narne nithin engagement ceremony Photos7
7/16

ఈ కార్యక్రమంలో కల్యాణ్‌రామ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

narne nithin engagement ceremony Photos8
8/16

ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్‌.

narne nithin engagement ceremony Photos9
9/16

2023లో మ్యాడ్‌ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నితిన్‌.

narne nithin engagement ceremony Photos10
10/16

రీసెంట్‌గా 'ఆయ్'‌ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు.

narne nithin engagement ceremony Photos11
11/16

narne nithin engagement ceremony Photos12
12/16

narne nithin engagement ceremony Photos13
13/16

narne nithin engagement ceremony Photos14
14/16

narne nithin engagement ceremony Photos15
15/16

narne nithin engagement ceremony Photos16
16/16

Advertisement