
Mitraaw Sharma: తెల్ల చీరలో అదరగొడుతున్న బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు) బిగ్‌బాస్ బ్యూటీ మిత్రా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ సినిమా జూలై 11న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉందీ బ్యూటీ. తాజాగా తను తెలుపురంగు చీరలో మెరవగా.. ఆ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.














