కన్నడ నటి, దర్శకురాలు విజయలక్ష్మి సింగ్ కన్నడ రాజ్యోత్సవ అవార్డు ( Karnataka Rajyotsava Awards 2025) అందుకుంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా పురస్కారం అందుకుంది.
అందుకు సంబంధించిన ఫోటోలను విజయలక్ష్మి కూతురు వైసిరి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది.
సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సహా మరికొంతమంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు.


