కల్కి 2898 ఏడీ మూవీలో నటించిన సెలబ్రిటీలు వీళ్లే!
భైరవ : ప్రభాస్
అశ్వత్థామ : అమితాబ్ బచ్చన్
సుప్రీం యాష్కిన్ : కమల్ హాసన్
సుమతి(సమ్ -80) : దీపికా పదుకొణె
రాక్సీ : దిశా పటానీ
మరియం : శోభన
రూమి : రాజేంద్రప్రసాద్
వీరణ్ : పశుపతి
ఖైరా : అన్నాబెన్
ఉత్తర : మాళవిక నాయర్
అర్జునుడు : విజయ్ దేవరకొండ
దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ కేవీ వంటి పలువురు సెలబ్రిటీలు సైతం అతిథి పాత్రల్లో మెరిశారు
మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా సైతం గెస్ట్ రోల్‌లో కనిపించారు.


