లెజెండరీ నటుడు నందమూరి తారకరామారావు (NTR) 103వ జయంతి నేడు (మే 28). ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చుని తాతతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


