సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్'
పాన్ వరల్డ్ చిత్రంగా ప్లాన్ చేసిన దర్శకుడు
హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి డిమ్రి.. గతంలో యానిమల్ సినిమాతో ట్రెండ్ అయిన బ్యూటీ
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 భాషలలో స్పిరిట్ సినిమా విడుదల
మెక్సికోలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటన
ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి డిమ్రి మంచి ఎంపిక అంటూ ఫ్యాన్స్ కామెంట్లు


