భార్య శోభిత పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న క్యూట్ ఫొటోలని నాగచైతన్య షేర్ చేశాడు. 'మై లేడీ' అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి శోభిత.. థ్యాంక్యూ బంగారం అని కామెంట్ పెట్టడం విశేషం.
May 31 2026 8:35 PM | Updated on May 31 2026 9:02 PM