యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన తాజా చిత్రం బ్లాస్ట్ జోన్. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి తదితరులు కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా సుభాష్ కే రాజ్ వ్యవహరించారు.
ఈ సినిమా మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.
సోమవారం హైదరాబాద్‌లో ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


