సినిమా హీరో కావడం అనేది సాధారణమైన విషయమేమి కాదు. నవరసాలు పండించాలి. అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రభాస్ కూడా ఈ విషయంలో తక్కువోడు ఏమి కాదు. వైవిధమైన చిత్రాలతో నవరసాల్ని పండించాడు. ఆ స్టిల్స్ మీకోసం..
బీభత్సం - సలార్ సినిమా
కరుణ - కల్కి 2898
శృంగారం - డార్లింగ్ సినిమా
అద్భుతం - బాహుబలి మూవీ
రౌద్రం - ఛత్రపతి
భయానకం - మిర్చి
హాస్యం - మిర్చి
శాంతం - సాహో సినిమా
వీరత్వం - బాహుబలి సినిమా


