టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తితిదే అధికారులు ఆమె స్వాగతం పలికారు.
ఆ తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీముఖి.
అనంతంర రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.


