పెళ్లితో ఒక్కటైన బుల్లితెర సెలబ్రిటీలు
యాంకర్ డాలీ, సీరియల్ నటుడు కరమ్ అబ్బాస్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు
డాలీ జెమిని టీవీలో కిర్రాక్ కామెడీ షోతో పాపులర్ అయింది, కరమ్ అబ్బాస్ ప్రేమ ఎంత మధురం సిరీయల్‌తో మెప్పించాడు
కరమ్ అబ్బాస్‌ది అమలాపురం.. సినీ ఇండస్ట్రీలో కరమ్‌గా ఆయన స్థిరపడ్డారు.
యాంకర్ డాలీ అసలు పేరు భార్గవి.. ఆమె పక్కా తెలంగాణ అమ్మాయి. హిందూ కుటుంబంలో పుట్టిపెరిగింది.
స్నేహితులుగా మొదలైన వారిద్దరి ప్రయాణం పెళ్లి వరకు చేరింది
సుమారు ఆరేళ్ల తర్వాత పెద్దల సమక్షంలో వారి పెళ్లి జరిగింది.


