79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai Bachchan)
79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో (79th international film festival) ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచారు. కుమార్తె ఆరాధ్యతో కలిసి ఈ చిత్రోత్సవాలకు వెళ్లారామె.
నేటితో (మే 23) ఈ ఫెస్టివల్ ముగుస్తుంది.


