రీసెంట్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో స్వాతిరెడ్డి పాటలో కనిపించిన రెబా మోనికా జాన్ షాకిచ్చింది.
తన భర్త జోమన్ జోసెఫ్ తో కలిసున్న ఫొటోలని షేర్ చేసింది.
దీంతో ఈమెకు ఆల్రెడీ పెళ్లయిపోయిందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
తెలుగులోనే ఈమెకు మొదటి సినిమా శ్రీవిష్ణు 'సామజవరగమన'.


