రీసెంట్‌గా ఢిల్లీలో జరిగిన జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మలయాళ హీరో మోహన్ లాల్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన 'దృశ్యం 3' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర సెట్స్‌లో ఈయన్ని మీనా సన్మానించారు. ఆ ఫొటోలని షేర్ చేశారు.

Sep 26 2025 4:18 PM | Updated on Sep 26 2025 4:41 PM