సింగర్ మంగ్లీ గురించి సినీ అభిమానులకు పరిచయం అవసరం లేదు
జానపద, బంజరా గీతాల నుంచి, పాపులర్ గాయనిగా ఎదిగిన పేదింటి బిడ్డ
హైదరాబాద్‌లోని ఫలక్‌నామా ప్యాలస్‌లో అవార్డు స్వీకరించిన సింగర్ మంగ్లీ
ఈసందర్భంగా సంప్రదాయ చీరకు మించిన పవర్ మరి దేనికీ లేదు అంటూ ఇన్‌స్టా పోస్ట్
డబుల్ పల్లూ, బెనారసీ చీరలో మెరిసిపోయిన మంగ్లీ
మ్యాచింగ్ ఆభరణాలు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.


