నటి భానుప్రియ సోదరిగా టాలీవుడ్‌కు పరిచయమైన నటి శాంతి ప్రియ (Shanthi Priya)
‘మహర్షి’, ‘కలియుగ అభిమన్యుడు’, ‘శిలా శాసనం’లాంటి తెలుగు మూవీలతో అభిమానులను సంపాదించుకుంది.
1999లో నటుడు సిద్ధార్థ్‌రాయ్‌తో వివాహం చేసుకున్న తరువాత నటనకు దూరం 2004లో గుండెపోటుతో మృతిచెందిన సిద్ధార్థరాయ్.
ఇటీవల గుండు లుక్‌తో కనిపించి అందర్నీ విస్మయపర్చింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో దగ్గరిగా ఉంటోంది.
లయ, నవ్వు, ఆత్మతో హృదయాన్నితాకేలా మౌనభాష అంటూ గోండ్ తెగతో కలిసి నృత్యం చేసిన వీడియో పోస్ట్ చేసింది.
వారి కల్చర్‌ని చూడటం మాత్రమే కాదు అనుభవించాను అంటూ ఇన్‌స్టా పోస్ట్.


