
నిండిన చెరువులు...అరకబట్టిన రైతన్న..ఫోటో:రాజ్ కుమార్-ఆదిలాబాద్

అదుపు తప్పితే అంతే సంగతి...ఫోటో:బాషా-అనంతపురం

బాబాకు క్షీరాభిషేకం...ఫోటో: బాషా-అనంతపురం

ఓ వైపు డ్రైవింగ్...మరోవైపు సెల్ ఫోన్ లో మాటలు..ఫోటో: వీరేష్-అనంతపురం

'జీప్' ఎక్కిన కబాలీ అభిమానం..ఫోటో:మురళీ-చిత్తూరు

తలపై ఉండాల్సిన టోపీ బారికేడ్ ఎక్కింది...ఫోటో:రియాజుద్దీన్-ఏలూరు

మురికిగుంటలో మగ్గుతున్న బాల్యం..ఫోటో: రూబెన్-గుంటూరు

అద్దమే కాదూ ప్రాణం కూడా పదిలమే...ఫోటో:ఠాకూర్-హైదరాబాద్

ఎండిపోయిన 'హరితహారం'...ఫోటో:దశరథ్ రజ్వా-కుత్బుల్లాపూర్

నేటిబాలలే రేపటిపౌరులు, ఈ మొక్కలే...భావితరాలకు వృక్షాలు..ఫోటో:దయాకర్-ఖైరతాబాద్

ఓవైపు బతుకు బండి, మరోవైపు బిడ్డకు పాఠాలు..ఫోటో:లావణ్యకుమార్-హైదరాబాద్

పోలీసులైతే మాకేంటీ, మా నిరసన మాదే..ఫోటో:నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్

చలానా రాస్తే నాకేంటీ...ఛల్తే..ఫోటో:రాకేష్-అబిడ్స్

ఆస్పత్రిలోనే అనారోగ్యం వచ్చేలా ఉందిగా...ఫోటో:రాకేష్-అబిడ్స్

ఊఊఊ.... సమోసా యమ్మీగా ఉందిగా..ఫోటో:రవికుమార్-చిక్కడపల్లి

అయ్యో...బైక్ స్కిడ్ అయిందిగా..ఫోటో:రవికుమార్-చిక్కడపల్లి

ఫోటో ఫోజ్ అదిరింది కదూ...ఫోటో:ఎస్ ఎస్ ఠాకూర్-హైదరాబాద్

వాట్ యాన్ ఐడియా...ఫోటో: రాధారపు రాజు-ఖమ్మం

విద్యార్థులపై విరిగిన లాఠీ ...ఫోటో:హస్సేన్-కర్నూలు

రోప్ వే ద్వారా పాతాళ గంగలో దిగుతున్న సీఎం..ఫోటో: వడ్డే శ్రీనివాసులు-కర్నూలు

కోయదొర చేతిలో పోలీసుల జాతకం...ఫోటో: వడ్డే శ్రీనివాసులు-కర్నూలు

సింగిల్‌గా వచ్చా... చూసుకుందాం రా..ఫోటో: స్వామి-కరీంనగర్

అబ్బా...ఎంత అందంగా ఉన్నానో...ఫోటో:భాస్కరాచారి-మహబూబ్ నగర్

చవితికి సిద్ధమవుతున్న గణనాథులు..ఫోటో:భజరంగ్ ప్రసాద్-నల్లగొండ

అందుకో బాబా...క్షీరాభిషేకం..ఫోటో:వెంకటరమణ-నెల్లూరు

ఆవుకు ఆహారమవుతున్న హరితహారం మొక్క..ఫోటో:మురళీమోహన్-నిజామాబాద్

అయ్యగారి ఫ్లేట్ పట్టుకుని అరగంట నిరీక్షణ...ఫోటో:ప్రసాద్-ఒంగోలు

మగవాళ్లే కాదూ..అన్నింటా మేమున్నాం...ఫోటో:జయశంకర్-శ్రీకాకుళం

ఆలయ గోపురానికి జలాభిషేకం.. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల.

బువ్వ తినవే బుజ్జమ్మా.. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి.

దుర్గమ్మకు ఆషాఢ బోనం. ఫొటో: భగవాన్, విజయవాడ.

శాకాంబరీ దయచూపవే.. ఫొటో: భగవాన్, విజయవాడ.

ఇది బాబుగారి హయాం మరి! ఫొటో: ఎండీ నవాజ్, విజయవాడ

భావనలో.. భంగిమలో... ఫొటో: ఎండీ నవాజ్, విజయవాడ.

బుద్ధా ఇన్ వర్కింగ్ ప్లేస్. ఫొటో: మనోహర్ రావు, విశాఖపట్నం.

జనం కోసం జగన్.. జగన్ కోసం జనం. ఫొటో: మనోహర్ రావు, విశాఖపట్నం.

కల్మషం లేని చిరునవ్వు.. ఇద్దరిదీ. ఫొటో: మనోహర్ రావు, విశాఖపట్నం.

బొమ్మరెడీ.. బట్టలే తరువాయి. ఫొటో:వరప్రసాద్ వరంగల్.

అయినా... మనిషి మారలేదు.. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్.