శ్రీ నాగవల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (Sri Nagapalli Lakshmi Narasimha Swami Temple)
తెలంగాణలోని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం, కిషన్ రావు పేటలో గల శ్రీ నాగవల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (Sri Nagapalli Lakshmi Narasimha Swami Temple) ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.
ఈ ఆలయం కరీంనగర్, జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని భక్తులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.
దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న కొండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి. స్వామి వారిని భక్తితో కొలిస్తే భక్తుల కోరికలు ఇట్టే నెరవేరుస్తున్నారు.


