విశాఖ మెట్రో అంచనా వ్యయం రూ. 10,617 కోట్లు | Visakhapatnam Metro estimated cost of Rs . 10.617 crore | Sakshi
Sakshi News home page

విశాఖ మెట్రో అంచనా వ్యయం రూ. 10,617 కోట్లు

Aug 3 2016 7:56 PM | Updated on Sep 4 2017 7:40 AM

విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో కారిడార్లను త్వరితగతిన నిర్మిస్తామని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు

విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో కారిడార్లను త్వరితగతిన నిర్మిస్తామని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో మూడు కారిడార్లు ఉన్నాయని, మొత్తం 42 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 10,617 కోట్లు అంచనా వ్యయంగా ఉందని తెలిపారు. అలాగే విజయవాడ మెట్రో ప్రాజెక్టులో రెండు కారిడార్లు ఉన్నాయని, 26 కి.మీ. పొడవులో నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 5,815 కోట్ల మేర ఖర్చు కానుందని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement