ఈరోజు వార్తా విశేషాలు
<<<<<<<<< పాలిటిక్స్ >>>>>>>>
మంత్రి దేవినేని ఉమ బ్రోకర్
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
టీడీపీ నేత కుట్ర బట్టబయలు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రపతి రేసులో 92 మంది!
భారత రాష్ట్రపతి పదవి కోసం ఎంతమంది బరిలోకి దిగారో తెలుసా.. 90మందికిపైగానే.
గోరక్షకులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు.
<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>
ఆరు ముస్లిం దేశాలకు అమెరికా కొత్త రూల్స్
ట్రావెల్ బ్యాన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పిన అనంతరం ఆరు ముస్లిం దేశాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చారు.
అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు
సిరియా మరోసారి రసాయన దాడులు జరిపేలా అమెరికా తీవ్రంగా రెచ్చగొడుతోందని రష్యా ఆరోపిచింది.
<<<<<<<<< బిజినెస్ >>>>>>>>
స్టీవ్‌జాబ్స్ చెప్పినట్లుగానే..
ప్రపంచ మార్కెట్‌లో ప్రకంపనలు సష్టించిన తొట్టతొలి ఐఫోన్‌ను ఆవిష్కరించి ఈ రోజుకు సరిగ్గా పదేళ్లు.
ఉద్యోగులకు కాగ్నిజెంట్ బ్యాడ్ న్యూస్
ప్రమోషన్లు, వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఆ కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది.
<<<<<<<<< సినిమా >>>>>>>>
మా నాన్న మంచోడు: పృథ్వీరాజ్ తనయుడు
తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని టాలీవుడ్ హాస్యనటుడు పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ తెలిపారు.
చెర్రీ రంగస్థలంపై ఇంట్రస్టింగ్ న్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం సినిమాపై ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>
ఏడాదికి రెండు ఐపీఎల్ లీగ్‌లు
క్రికెట్ లీగుల్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. అటు ఆటగాళ్లకు, ఇటు బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోంది.
కోచ్ రేసులో మరో మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.