టుడే అప్డేట్స్ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Jul 10 2017 7:49 AM | Updated on Sep 5 2017 3:42 PM

ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ

► ఢిల్లీ : ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎస్లతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ
     నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో సీఎస్లతో నేషనల్ కాన్ఫరెన్స్

► అమరావతి : ప్లీనరీ ముగింపులో పేదల కోసం 9 సంక్షేమ పథకాలను ప్రకటించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్
              
► తిరుమల : ఇవాళ్టి నుంచి శ్రీవారి భక్తులకు జీఎస్టీ ఎఫెక్ట్
    రూ.వెయ్యి నుంచి 2 వేలలోపు అద్దె గదులపై 12 % జీఎస్టీ
    రూ. 2500 నుంచి 6వేలలోపు అద్దె గదులపై 18% జీఎస్టీ
    రూ.వెయ్యిలోపు అద్దె గదులకు జీఎస్టీ మినహాయింపు

► ఢిల్లీ : కిడ్నాపర్ చెరలోనే డాక్టర్ శ్రీకాంత్ గౌడ్
    నిందితుడి కోసం 200 మంది పోలీసుల గాలింపు

► కింగ్స్టన్ టీ20 : భారత్‌పై వెస్టిండీస్ గెలుపు
     9 వికెట్ల తేడాతో భారత్‌పై వెస్టిండీస్‌ విజయం

► ఇవాళ టీమిండియా కొత్త కోచ్‌ ఎంపిక ఇంటర్వ్యూలు
    రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, రాజ్పుత్‌, టామ్ మూడీ, సిమన్స్, పైబస్
    కోచ్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనున్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ

► లంక పర్యటనకు భారత జట్టు ఖరారు
    15 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన బీసీసీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement