టుడే అప్డేట్స్ | Today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Jul 3 2017 7:29 AM | Updated on Sep 5 2017 3:06 PM

నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్‌

► హైదరాబాద్ : నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్‌
    మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం

► హైదరాబాద్ : ఓయూసెట్‌ ఫలితాలు విడుదల
    7 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్స్

► అమరావతి : ఇవాళ ఉదయం 10 గంటలకు కేబినెట్‌ సమావేశం

► విజయవాడ : పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో వెంకటేశ్వర వైభవోత్సవాలు
    నేడు సాయంత్రం 4 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన

► ఇవాళ్టి నుంచి తమిళనాడు వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిరవధిక బంద్
     జీఎస్టీని వ్యతిరేకిస్తున్న థియేటర్‌ యాజమాన్యాలు

► ఢిల్లీ : ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రకాశ్‌ జవదేకర్‌తో కడియం, కేటీఆర్‌ భేటీ
     మధ్యాహ్నం 12:30 గంటలకు దత్తాత్రేయను కలవనున్న కడియం, కేటీఆర్

► ఇవాళ దేశంలో తయారీ రంగానికి చెందిన పీఎంఐ గణాంకాల వెల్లడి
     జూన్‌ నెల గణాంకాలను వెల్లడించనున్న మార్కెట్‌ ఎకనామిక్స్ సంస్థ

► రేపు హైదరాబాద్‌, విజయవాడలో రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన
     హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్న కోవింద్‌

► లండన్‌ : ఇవాళ్టి నుంచి వింబుల్డన్‌ టోర్నీ
     ఫేవరేట్లుగా బరిలో ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌, ముర్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement