టుడే అప్‌డేట్స్‌ | Today Updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Jul 2 2017 7:10 AM | Updated on Sep 5 2017 3:02 PM

ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి

► విజయవాడ : నీట్‌–2017 మెడికల్‌ లోకల్‌ (ఏపీ) ర్యాంకులను డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేయనుంది.

► హైదరాబాద్‌ : ఇవాళ ఓయూ సెట్‌ ఫలితాలు విడుదల

► హైదరాబాద్‌ : వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌
    వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెట్టాలని కేసీఆర్‌ నిర్ణయం

► హైదరాబాద్‌ : విజయ నూనె ధర తగ్గింపు
    వేరుశనగ నూనె రూ.2, పామాయిల్‌ రూ.1 తగ్గింపు
    జీఎస్టీ అమలుతో తగ్గిన ధరలు

► విశాఖ : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి
    కోస్తాంధ్ర, రాయలసీమలో మూడ్రోజులపాటు తేలికపాటి వర్షాలు

► హైదరాబాద్‌ : జీఎస్టీతో పెరిగిన వస్తువులు, సేవల ధరలు
     బాగా పెరిగిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫోన్ల ధరలు
     యథాతథంగా నిత్యావసరాల ధరలు
     పన్ను తగ్గినా వస్తువల ధరల్లో కనిపించని మార్పు
     పాత స్టాక్‌ అంతా ఇంకా పాత రేట్లకే విక్రయిస్తున్న వ్యాపారులు

► ఇవాళ భారత్‌, వెస్టిండిస్‌ మధ్య నాలుగో వన్డే
     సాయంత్రం 6: 30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

► ముంబై : ఈ నెల 10న భారత జట్టు కోచ్‌ ఇంటర్వ్యూ
     రేసులో సెహ్వాగ్‌, రవిశాస్త్రి, టామ్‌ మూడీ, రాజ్‌పుత్‌, రిచర్డ్‌, దొడ్డ గణేశ్‌

► ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు
నేడు పాకిస్తాన్‌తో భారత్‌ ‘ఢీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement