టుడే అప్‌డేట్స్‌ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Jul 1 2017 7:33 AM | Updated on Sep 5 2017 2:57 PM

నేడు రంపచోడవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన

► తూర్పు గోదావరి : నేడు రంపచోడవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన
    రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో జ్వరపీడితులకు పరామర్శ
    చాపరాయికి వెళ్లి బాధితులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌

► ఢిల్లీ : భారత ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవం ప్రారంభం
     దేశవ్యాప్తంగా అమల్లోకి చ్చిన వస్తు- సేవల పన్ను(జీఎస్టీ)
     నేటి నుంచి ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు

► నేడు ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం
    పాల్గొననున్న ప్రధాని మోదీ, జీఎస్టీపై ప్రసంగించనున్న మోదీ

► నేడు చెన్నైకు రాష్ట్రపతి అభ్యర్థులు
     విపక్షాల మద్దతు కోరనున్న రామనాథ్‌ కోవింద్‌, మీరా కుమార్‌

► అంటిగ్వా వన్డేలో 93 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై భారత్‌ గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement