టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | today updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

May 8 2017 7:24 AM | Updated on Sep 5 2017 10:42 AM

నేడు అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన.

నేడు అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన. అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించనున్న వైఎస్‌ జగన్‌
 
వైఎస్‌ఆర్‌ జిల్లా : ఇవాళ ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

నేడు మావోయిస్ట్‌ ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో రాజ్‌నాథ్‌ సింగ్‌​ సమీక్ష

గుంటూరు : నేటి నుంచి పీసెట్‌ ప్రవేశపరీక్షలు

ఢిల్లీ: దాణా కుంభకోణంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు

విజయవాడ : ఇవాళ గ్రూప్‌-2  స్క్రీనింగ్‌ పరీక్ష కీ విడుదల

హైదరాబాద్‌ : నేటి నుంచి ఆసుపత్రుల్లో రెండు రంగుల దుప్పట్లు, ప్రతి సోమవారం గులాబీ, మంగళవారం తెలుపు బెడ్‌షీట్‌

జూన్‌ 1నుంచి  ఛాంపియన్స్‌ ట్రోపీ
భారత జట్టు ఎంపికపై నేడు సెలక్షన్‌ కమిటీ భేటీ

నేటితో ముగియనున్న పీజీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ

జూన్‌ 5 నుంచి ఓయూ సెట్‌

నేటి నుంచి ఒంటరి మహిళల ఆర్థిక భృతికి దరఖాస్తుల స్వీకరణ
ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం

సిరిసిల్ల : నేటి నుంచి  పవర్‌లూం కార్మికుల సమ్మె
కూలీ గిట్టు బాటు కోసం నేతన్నల పోరుబాట

అమరావతి : ఇవాళ లాసెట్‌, ఎడ్‌సెట్‌, పాలిసెట్‌ ఫలితాలు
మ.3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి గంటా

ఐపీఎల్‌: నేడు హైదరాబాద్‌ vs ముంబై
రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లో మ్యాచ్‌

Advertisement
 
Advertisement
Advertisement