టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Sep 24 2016 6:47 AM | Updated on Sep 4 2017 2:48 PM

నేడు ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ రెండో రోజు పర్యటన

♦ హైదరాబాద్: రేపు ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ ముఖాముఖి
   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న ప్రతిపక్షనేత
   ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించనున్న వైఎస్ఆర్‌సీపీ అధినేత

♦ విజయవాడ: నేడు ఏపీ రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్

♦ నేడు ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ రెండో రోజు పర్యటన

♦ నేడు ఏలూరులో దోమలపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

♦ ఢిల్లీ: నేడు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో భేటీ కానున్న ఏపీ కాంగ్రెస్‌నేతలు
   మన్మోహన్‌తో భేటీ కానున్న కేవీపీ, రఘువీరా రెడ్డి, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు

♦ వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు విద్యాసంస్థలకు సెలవు
    కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

♦ తెలంగాణలో సహాయక చర్యలకోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు
    నేడు హైదరాబాద్ చేరుకోనున్న 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
    ఒక్కో బృందంలో 40మంది సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement