మరో ముగ్గురు ఖైదీలకు ఉరి | Three murder convicts executed in Pakistan | Sakshi
Sakshi News home page

మరో ముగ్గురు ఖైదీలకు ఉరి

Jul 31 2015 2:22 PM | Updated on Jul 30 2018 8:51 PM

పాకిస్థాన్ లాహోర్ నగరంలోని సెంట్రల్ జైలులో ముగ్గురు ఖైదీలకు ప్రభుత్వం శుక్రవారం ఉరిశిక్షను అమలు చేసింది.

ఇస్లామాబాద్ :  పాకిస్థాన్ లాహోర్ నగరంలోని సెంట్రల్ జైలులో ముగ్గురు ఖైదీలకు ప్రభుత్వం శుక్రవారం ఉరిశిక్షను అమలు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. ఈ ముగ్గురు హత్య కేసులో నిందితలను తెలిపింది. 1998లో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసిన కేసులో నిందితులు సమర్ జాన్, నదీమ్ షెహజాద్ కోర్టు ఉరిశిక్ష విధించింది.

అలాగే ఇద్దరు వ్యక్తుల హత్య చేసిన కేసులో రియాజ్ యూసఫ్ నిందితడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో వారికి శుక్రవారం లాహోర్ సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఉరిశిక్షను అమలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement