'తెలంగాణ తల్లి' శిల్పికి నగదు పురస్కారం | telangana talli Architect venkata ramana chaary awarded on independence day | Sakshi
Sakshi News home page

'తెలంగాణ తల్లి' శిల్పికి నగదు పురస్కారం

Aug 14 2015 1:58 AM | Updated on Aug 11 2018 7:54 PM

'తెలంగాణ తల్లి' విగ్రహం రూప శిల్పి బైరాజ్ వెంకట రమణాచారికి రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారం అందించనుంది.

సాక్షి, హైదరాబాద్: 'తెలంగాణ తల్లి' విగ్రహం రూప శిల్పి బైరాజ్ వెంకట రమణాచారికి రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారం అందించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయనకు రూ.1.16 లక్షల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement