వినాయక చవితి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ), విదేశీ మారక ద్రవ్య మార్కెట్లతో సహా అన్ని రకాల మార్కెట్లకు గురువారం సెలవు ప్రకటించారు.
వినాయక చవితి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్ఎస్ఈ), విదేశీ మారక ద్రవ్య మార్కెట్లతో సహా అన్ని రకాల మార్కెట్లకు గురువారం సెలవు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న కమోడిటీ మార్కెట్లు కూడా సెలవు ఉంటుందని తెలిపారు.