ఐదు గంటల్లో శ్రీవారి దర్శనం | Srivari visit to five hours | Sakshi
Sakshi News home page

ఐదు గంటల్లో శ్రీవారి దర్శనం

Aug 19 2015 8:29 PM | Updated on Sep 3 2017 7:44 AM

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు 41,575 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శన భక్తులకు కేవలం ఐదు గంటలు, కాలిబాట భక్తులకు రెండు గంటల సమయంలోనే స్వామి దర్శనం లభిస్తోంది. గదులు సులభంగా లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement