తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష కోడ్ విడుదల | s-2 question paper for telanagana eamcet3 | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష కోడ్ విడుదల

Sep 11 2016 8:21 AM | Updated on Aug 11 2018 7:23 PM

తెలంగాణ ఎంసెట్-3 పరీక్షకు ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు.

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం ఉదయం 10 గంటలకు జరుగనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఆదివారం ఉదయం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఎస్-2 ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40,168 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష జరుగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement