పన్ను సమస్యలను విస్మరించిన ప్రధాని: ఆది గోద్రెజ్ | PM ignored tax issues, ease of doing biz in India poor: Godrej | Sakshi
Sakshi News home page

పన్ను సమస్యలను విస్మరించిన ప్రధాని: ఆది గోద్రెజ్

Sep 1 2013 1:11 AM | Updated on Sep 1 2017 10:19 PM

పన్ను సమస్యలను విస్మరించిన ప్రధాని: ఆది గోద్రెజ్

పన్ను సమస్యలను విస్మరించిన ప్రధాని: ఆది గోద్రెజ్

పాత కేసులకు వర్తిం చేలా పన్ను చట్టాలను సవరించడం అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ వ్యాఖ్యానించారు.

 న్యూఢిల్లీ: పాత కేసులకు వర్తిం చేలా పన్ను చట్టాలను సవరించడం అనేక సమస్యలు తెచ్చిపెట్టిందని గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ వ్యాఖ్యానించారు. భారత్‌లో వ్యాపారం చేయడమనేది మరింత కఠినతరంగా మారిందని ఆయన చెప్పారు. పలు విషయాలపై పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అంశాలను ప్రస్తావించకుండా పక్కన పెట్టారని గోద్రెజ్ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement