నవ్వుతూ... మరణించింది! | Photos of Dying Nun, Smiling and Serene Despite a Devastating Cancer, Go Viral | Sakshi
Sakshi News home page

నవ్వుతూ... మరణించింది!

Jul 2 2016 9:43 PM | Updated on Sep 4 2017 3:59 AM

నవ్వుతూ... మరణించింది!

నవ్వుతూ... మరణించింది!

‘నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’ అనే పాట గుర్తుంది కదూ! ఈ పాటను నిజం చేస్తూ అర్జెంటీనా దేశంలోని శాంతా ఫే నగరానికి చెందిన సిస్టర్ సిసీలియా(42) నిజంగానే నవ్వుతూ మరణించింది.

అర్జెంటీనా: ‘నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’ అనే పాట గుర్తుంది కదూ! ఈ పాటను నిజం చేస్తూ అర్జెంటీనా దేశంలోని శాంతా ఫే నగరానికి చెందిన సిస్టర్ సిసీలియా(42) నిజంగానే నవ్వుతూ మరణించింది. కొంతకాలం నుంచి కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా నవ్వుతూ తుదిశ్వాస విడిచింది.

తన మరణానంతరం అంత్యక్రియలు ఎలా జరగాలనే విషయంపై ఆలోచించానంటూ తన చివరి కోరికను ఓ కాగితంపై ఆమె రాసుకున్నారు. తాను మరణించాక మొదట ప్రార్థన చేసి, ఆ తరువాత ఓ పెద్ద వేడుకలా నిర్వహించాలని  థెరీసా అండ్ జోసెఫ్ మాంటిస్సోరీ చర్చి నిర్వాహకులను కోరింది. సిసీలియా అభ్యర్థన మేరకు చర్చి నిర్వాహకులు ఆమె చివరి కోరికను తీర్చారు. సిసీలియా నవ్వుతూ మరణించిన ఫొటోలను ఇంటర్నెట్‌లో చాలామంది చూస్తున్నారు. ఓసారి మీరూ చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement