గోదాంగూడలో సబ్ కలెక్టర్ పల్లె నిద్ర | Palle nidhra started by sub collector at godhamguda | Sakshi
Sakshi News home page

గోదాంగూడలో సబ్ కలెక్టర్ పల్లె నిద్ర

Published Sun, Aug 23 2015 9:18 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

తాను దత్తత తీసుకున్న గ్రామంలో సబ్‌కలెక్టర్ పల్లె నిద్ర చేపట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకంది.

ధారూర్(రంగారెడ్డి): తాను దత్తత తీసుకున్న గ్రామంలో సబ్‌కలెక్టర్ పల్లె నిద్ర చేపట్టారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకంది. మండలంలోని గోదాంగూడ గ్రామాన్ని వికారాబాద్ కలెక్టర్ వర్షిణి, గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్నారు. అయితే గ్రామసమస్యలు తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడేందుకు ఆమె ఈ రోజు గ్రామంలో పర్యటించి అక్కడే నిద్రించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement