ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి | 'Not the final verdict', says Karuna on Jaya case | Sakshi
Sakshi News home page

ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి

May 11 2015 2:54 PM | Updated on Sep 3 2017 1:51 AM

ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి

ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి స్పందించారు.

చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి స్పందించారు. ఇదే తుది తీర్పు కాదని వ్యాఖ్యానించారు.

ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు చివరిది కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టులను మించిన కోర్టు మనస్సాక్షి అని మహాత్మగాంధీ అన్నారని విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా కోర్టు తీర్పుపై జయలలిత ప్రశంసలు కురిపించారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement