పీటర్ ముఖర్జీపై హత్యానేరం | Murder case on Peter Mukherjee | Sakshi
Sakshi News home page

పీటర్ ముఖర్జీపై హత్యానేరం

Nov 21 2015 1:49 AM | Updated on Sep 3 2017 12:46 PM

షీనా బోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీపై సీబీఐ హత్యానేరం మోపింది. ఇంద్రాణితో కలిసి షీనా బోరాను హత్యచేయటంలో కీలకంగా

షీనా హత్యలో కీలకంగా వ్యవహరించాడన్న సీబీఐ
 
 ముంబై: షీనా బోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీపై సీబీఐ హత్యానేరం మోపింది. ఇంద్రాణితో కలిసి షీనా బోరాను హత్యచేయటంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. పీటర్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టిన సీబీఐ హత్యకు ముందు, హత్య జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఇంద్రాణితో పీటర్ మాట్లాడుతూ ఉన్నట్లు తెలిపింది. షీనా, ఇంద్రాణీ మధ్య గొడవలకు పీటర్ మధ్యవర్తిత్వం వహించాడని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ ికోర్టుకు తెలిపారు.  షీనా విషయంలో కొడుకు రాహుల్‌కు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement