చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి | 'Make in India' Extent With cinema industry | Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి

Nov 25 2015 2:44 AM | Updated on Sep 3 2017 12:57 PM

చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి

చిత్ర పరిశ్రమతో ‘మేక్ ఇన్ ఇండియా’ విస్తృతి

మన సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లగల భారతీయ చిత్ర పరిశ్రమ.. ‘మేక్ ఇన్ ఇండియా’ను విస్తృత పరిచేందుకు

ముంబై: మన సంస్కృతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లగల భారతీయ చిత్ర పరిశ్రమ.. ‘మేక్ ఇన్ ఇండియా’ను విస్తృత పరిచేందుకు సరైన మాధ్యమమని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అసోచామ్ వెలువరించిన ‘డిజిటలైజేషన్ అండ్ మొబిలిటీ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే పుస్తకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న షారుఖ్ మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమ మేక్ ఇన్ ఇండియాను విస్తృత పరచగలదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement