లెనొవో ఐడియాప్యాడ్ ఏ10 @ రూ.19,990 | Lenovo IdeaPad A10 hybrid Android multi-mode tablet launched at Rs. 19,990 | Sakshi
Sakshi News home page

లెనొవో ఐడియాప్యాడ్ ఏ10 @ రూ.19,990

Jan 10 2014 1:47 AM | Updated on Sep 2 2017 2:26 AM

లెనొవో ఐడియాప్యాడ్ ఏ10 @ రూ.19,990

లెనొవో ఐడియాప్యాడ్ ఏ10 @ రూ.19,990

పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే లెనొవొ కంపెనీ కొత్త నోట్‌బుక్, ఐడియాప్యాడ్ ఏ10ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది.

 బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే లెనొవొ కంపెనీ కొత్త నోట్‌బుక్, ఐడియాప్యాడ్ ఏ10ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ డ్యుయల్-మోడ్ నోట్‌బుక్ ధర రూ.19,990 అని పేర్కొంది. పూర్తి సైజ్ కీ బోర్డ్‌తో కూడిన  10.1 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ హైబ్రిడ్ డివైస్‌ను 300 డిగ్రీల కోణంలో ఫ్లిఫ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ నోట్‌బుక్‌లో 10 పాయింట్ మల్టీ-టచ్ ఫీచర్, కోర్టెక్స్ -ఏ9 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 0.3 మెగా పిక్సెల్ వెబ్‌క్యామ్, 32 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, మైక్రో-యూఎస్‌బీ పోర్ట్, రెండు యూఎస్‌బీ 2.0 పోర్ట్‌లు, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్, మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడర్, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 10 గంటల చార్జింగ్ ఉండే బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement