ఫిలిపీన్స్లో భూకంపం: నలుగురు మృతి | Four killed in 7.2 Philippine earthquake | Sakshi
Sakshi News home page

ఫిలిపీన్స్లో భూకంపం: నలుగురు మృతి

Oct 15 2013 9:39 AM | Updated on Sep 1 2017 11:40 PM

మధ్య ఫిలిపీన్స్లో మిన్డానో నగర సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది.

మధ్య పిలిఫీన్స్లో మిన్డాన్ పట్టణం సమీపంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం ధాటికి స్థానిక నౌకశ్రయంలో సగ భాగం నెలమట్టమైంది. ఆ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిపింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.4 నమోదు అయిందని చెప్పింది. భూకంపం తీవ్రతకు స్థానికంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement