విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం | CustomOfficials intercepted a woman passenger at #Mumbai airport, gold bars worth around Rs 64,38,960 recovered | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం

Aug 22 2016 3:13 PM | Updated on Sep 4 2017 10:24 AM

ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం బిస్కట్లు పట్టుబడ్డాయి. ఒక మహిళా ప్రయాణికురాలినుంచి గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, వీటివిలువ సుమారు 64, 38,960 విలువ వుంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

 ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం బిస్కట్లు పట్టుబడ్డాయి.  ఒక మహిళా  ప్రయాణికురాలు  అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు  అడ్డుకున్నారు. తనిఖీల్లో భాగంగా  సుమారు 64 లక్షల విలువ చేసే బంగారం  బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.     అధిక సంఖ్కలో గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని,  వీటివిలువ  సుమారు 64, 38,960 విలువ వుంటుందని  కస్టమ్స్ అధికారులు తెలిపారు.  కేసు నమోదు చేసి, ఆ మహిళను ప్రశ్నిస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement