షూటింగ్‌లో ప్రమాదం.. ఆస్పత్రిలో ప్రముఖ హీరోయిన్‌ | Actress priyankachopra hospitalised | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో ప్రమాదం.. ఆస్పత్రిలో ప్రముఖ హీరోయిన్‌

Jan 14 2017 1:17 PM | Updated on Apr 3 2019 9:13 PM

షూటింగ్‌లో ప్రమాదం.. ఆస్పత్రిలో ప్రముఖ హీరోయిన్‌ - Sakshi

షూటింగ్‌లో ప్రమాదం.. ఆస్పత్రిలో ప్రముఖ హీరోయిన్‌

ప్రముఖ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా ప్రమాదానాకి గురై ఆస్పత్రిలో చేరారు.

లాస్‌ఏంజిల్స్‌: ప్రముఖ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా ప్రమాదానాకి గురై ఆస్పత్రిలో చేరారు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక.. ప్రఖ్యాత అమెరికన్‌ టీవీ షో ‘క్వాంటికో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రియాంక.. ‘క్వాంటికో’ షూటింగ్‌లో ఉండగా ప్రమాదానికి గురైనట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. గాయపడ్డ ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement