గుండెపోటుతో వ్యక్తి మృతి | A man dies of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వ్యక్తి మృతి

Aug 11 2015 7:38 PM | Updated on Sep 3 2017 7:14 AM

తుగ్గలి మండలం రాసన గ్రామంలో మంగళవారం రాత్రి గుండెపోటుతో కంసలి వీరాంజనేయులు(55) అనే వ్యక్తి మృతి చెందాడు.

కర్నూలు(తుగ్గలి): తుగ్గలి మండలం రాసన గ్రామంలో మంగళవారం రాత్రి గుండెపోటుతో కంసలి వీరాంజనేయులు(55) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇంటి దగ్గర ఉండగా హఠాత్తుగా వీరాంజనేయులకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement