100 కోట్లకు ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు | 100 million Facebook Messenger Users | Sakshi
Sakshi News home page

100 కోట్లకు ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు

Jun 11 2015 1:44 AM | Updated on Jul 26 2018 1:33 PM

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ మెసెంజర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య 100 కోట్లకు చేరింది.

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ మెసెంజర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య 100 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ మెసేజింగ్ ప్రాడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ వెల్లడించారు. ఫేస్‌బుక్, వాట్స్‌యాప్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌ల 100 కోట్ల క్లబ్‌లో మెసెంజర్ కూడా చేరిందని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement