తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంపు
తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంచింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ పెంచింది. పెట్రోల్, డీజిల్పై 5 శాతం చొప్పున వ్యాట్ పెంచారు. దీంతో పెట్రోల్పై 35 నుంచి 40కి, డీజిల్పై 27 నుంచి 32 శాతం వరకు వ్యాట్ పెరిగింది.