కరీంనగర్‌లో విషాదం | Two womens Died In Karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో విషాదం

May 12 2018 3:50 PM | Updated on May 12 2018 4:02 PM

Two womens Died In Karimnagar - Sakshi

సాక్షి,కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కుతుర్లు మృతి చెందారు. తల్లి అనసూర్య(85), కూతురు విజయ (55) శనివారం కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement