దామరచర్లలో టీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా | TRS dharna at damara charla bridge | Sakshi
Sakshi News home page

దామరచర్లలో టీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా

Feb 14 2015 1:07 PM | Updated on Sep 2 2017 9:19 PM

నల్లగొండ జిల్లా దామరచర్లలోని కృష్ణానది వంతెనపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలోని కృష్ణానది వంతెనపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు. నాగార్జునాసాగర్ డ్యాం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్నా నేపధ్యంలో అద్దంకి, నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై  భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
(దామరచర్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement