నేడు సీఎం కేసీఆర్ రాక | today kcr visit the nalgonda | Sakshi
Sakshi News home page

నేడు సీఎం కేసీఆర్ రాక

Nov 16 2014 1:13 AM | Updated on Aug 13 2018 3:55 PM

నేడు సీఎం కేసీఆర్ రాక - Sakshi

నేడు సీఎం కేసీఆర్ రాక

మండలంలోని లింగవారివారిగూడెంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి ....

సంస్థాన్ నారాయణపురం : మండలంలోని లింగవారివారిగూడెంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. కార్యక్రమంలో సీఎంతోపాటు రాష్ట్రమంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా పాల్గొంటారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement