తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్లోని ఎరవెల్లి ఫాంహౌజ్లో కేసీఆర్ సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా అధికారులు పాల్గొంటారు.