తెలంగాణ శాసనసభలో మంగళవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ...
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మంగళవారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సమస్యలు, ప్రత్యేక సెల్ ఏర్పాటుపై బీజేపీ, మెదక్ జిల్లాలోని హెటిరో కంపెనీ ఏర్పాటు వివాదంపై టీడీపీ, 2008 డీఎస్పీ సెలెక్టెడ్ అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలంటూ సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. మరోవైపు వరంగల్ జిల్లా రాంపూర్లోని అసైన్డ్ భూముల అంశంపై నేడు సభలో చర్చ జరగనుంది.