ట్రాలీ బోల్తా పడి వ్యక్తి మృతి | The death of a man the trolley to roll over | Sakshi
Sakshi News home page

ట్రాలీ బోల్తా పడి వ్యక్తి మృతి

Jan 31 2016 7:34 PM | Updated on Aug 30 2018 3:58 PM

ట్రాక్టర్ చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దొమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

ట్రాక్టర్ చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దొమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు శివరాజ్(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఈ రోజు ట్రాక్టర్‌పై లోడు దించిన అనంతరం ఖాళీ ట్రాలీతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. అందులో ఉన్న శివరాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement